తెలుగు కామెడీ మూవీ రెండు నెలల తర్వాత ఓటీటీలోకి.. మందు కోసం చోరీ చేసే ఇద్దరు తాగుబోతుల కథ
8 months ago
5
ఓ తెలుగు కామెడీ మూవీ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. తాగుడుకు బానిసై డబ్బుల కోసం చోరీ చేసే ఇద్దరు తాగుబోతుల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈవారమే ఓటీటీలోకి వస్తోంది.