తెలుగు క్రైమ్ కామెడీ మూవీ.. రెండేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి.. నిజాం ఉంగరం చుట్టూ తిరిగే కథ
7 months ago
6
తెలుగు క్రైమ్ కామెడీ మూవీ ఒకటి రెండేళ్ల తర్వాత రెండో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. యువ హీరో శ్రీసింహా నటించిన ఈ సినిమా ఇప్పటికే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తోంది.