తెలుగు రాష్ట్రాల్లో 'కాంతార ఛాప్టర్-1' బీభత్సం.. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎన్ని కోట్లంటే?

4 months ago 5
సినిమా రిలీజై దాదాపు రెండు వారాలు దగ్గరికొస్తున్న ఇంకా ఎక్కడ కూడా కాంతార ఛాప్టర్ 1 హవా తగ్గడం లేదు. వీక్ డేస్‌లో కాస్త స్లో అయినా.. వీకెండ్స్‌లో మాత్రం దుమ్మురేపుతుంది. నిజానికి ఈ సినిమాకు మరీ బ్లాక్ బస్టర్ టాక్ ఏం రాలేదు.
Read Entire Article