తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 8.8 రేటింగ్.. ఆరు నెలల తర్వాత సైలెంట్‌గా ఓటీటీలోకి..
7 months ago
6
తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఒకటి థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఐఎండీబీలో 8.8 రేటింగ్ ఉన్న ఈ సినిమాను ఇప్పుడు కూడా రెంట్ విధానంలో తీసుకురావడం విశేషం.