చాలా మంది సినీ సెలబ్రిటీలు రహస్యంగా పెళ్లి చేసుకోవడం.. వారి ఫోటోలు నెట్టింట్లో వైరల్ కావడం చూస్తూనే ఉంటాం. అయితే ఇటీవల క్రిష్ సీక్రెట్‌గా రెండవ పెళ్లి చేసుకుని.. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇదే కోవలో మరో సినీ జంట పెళ్లి పీఠలెక్కారు.