Tollywood: ఇండస్ట్రీలో ఎఫైర్లు, లివింగ్లు చాలా కామన్. ఈ మధ్య తెలుగులో వింటున్నాం కానీ.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎఫైర్లు అంటే.. నార్త్ ఇండస్ట్రీలోనే జోరుగా వార్తలు వినబడేవి. చాలా మంది హీరోలు, హీరోయిన్లు ప్రేమలో కూడా పడ్డ వార్తలను కూడా మనం చాలా సార్లు విన్నాం.