తెలుగు స్టార్ హీరోయిన్ భర్తకు రోడ్డు యాక్సిడెంట్.. ఐసీయూలో చావు బ్రతుకుల మధ్య..!
4 months ago
4
Actress: ప్రీతి జంగ్యానీ.. ఇలా పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు కానీ.. తమ్ముడు సినిమా హీరోయిన్ అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు. కాగా ఆ హీరోయిన్ భర్తకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది.