తెలుగులో ఓటీటీలోకి వస్తున్న మలయాళ సూపర్ హిట్ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

9 months ago 7
మలయాళం సూపర్ హిట్ మూవీ ఒకటి ఓటీటీలోకి తెలుగులో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను జియోహాట్‌స్టార్ శుక్రవారం (జులై 4) రిలీజ్ చేసింది. పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ ను ఆరాధించే కొందరు యువకుల చుట్టూ తిరిగే సినిమా ఇది.
Read Entire Article