తెలుగులో స‌న్నీలియోన్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - న‌మ్మ‌లేని నిజాల‌తో...

9 months ago 12
బాలీవుడ్ శృంగార తార స‌న్నీ లియోన్ తెలుగులో ఓ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ చేయ‌బోతున్న‌ది. త్రిముఖ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ మోష‌న్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. త్రిముఖ మూవీ త్వ‌ర‌లో థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.
Read Entire Article