తెలుగులోకి వచ్చేస్తున్న కోలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా.. అస్సలు మిస్సవ్వకండి మామ!

9 months ago 19
కెవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ "డాడా" తెలుగు ప్రేక్షకుల ముందుకు "పా పా" పేరుతో వస్తోంది. ఈ చిత్రానికి గణేష్ కె బాబు దర్శకత్వం వహించారు. "పా పా" చిత్రాన్ని జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నీరజ కోట తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు.
Read Entire Article