తెలుగులోకి వచ్చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్ 'డియాస్ ఇరాయ్'.. రిలీజ్ ఎప్పుడంటే?

10 months ago 22
మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ తనయుడిగా చిత్రసీమలో అడుగు పెట్టిన ప్రణవ్, అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. 'హృదయం'తో భాషలకు అతీతంగా ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు.
Read Entire Article