తెలుగులోకి వస్తున్న బాలీవుడ్ సినిమా.. డేట్ ఫిక్స్.. హిందీలో పాజిటివ్ రెస్పాన్స్
10 months ago
16
కేసరి చాప్టర్ 2 చిత్రం తెలుగు వెర్షన్ రానుంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదల కానుంది. హిందీలో ఈ మూవీకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగులోనూ డబ్బింగ్‍లోనూ వస్తోంది. డేట్ కూడా ఖరారైంది.