తెలుగులోనూ ఓటీటీలోకి మలయాళం యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్.. వెరైటీ టైటిల్‌తో వస్తున్న సిరీస్
7 months ago
4
మలయాళం క్రైమ్ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ వీకెండ్ వినోదాలను పంచడానికి ఈ సిరీస్ సిద్ధమవుతోంది. పురుష ప్రేతమ్ లాంటి హారర్ థ్రిల్లర్ అందించిన డైరెక్టరే ఈ సిరీస్ ను తెరకెక్కించాడు.