తెలుగులోనే రిచెస్ట్ హీరోయిన్.. సినిమాకి రూ.10 కోట్లు.. లవర్ కోసం మతం మార్చుకుంది కానీ!
6 months ago
16
Actress: కొంతమంది టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తంలో స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. ఒక హీరోయిన్ అయితే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ రాణిస్తోంది.