తెలుసు కదా పబ్లిక్ టాక్.. ఇద్దరు బ్యూటీలతో సిద్దు రొమాంటిక్ రైడ్ ఎలా ఉందంటే..!
4 months ago
8
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా సినిమా ‘తెలుసు కదా’. శుక్రవారం (అక్టోబర్ 17) ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందో చూద్దామా..