'తెలుసు కదా' మూవీ సాలిడ్ కలెక్షన్లు.. 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

10 months ago 23
'డీజే టిల్లు' సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న సిద్దూ.. సీక్వెల్‌తో కూడా సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు. అయితే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన జాక్ మాత్రం సిద్దూకు మాములు షాక్ ఇవ్వలేదు.
Read Entire Article