'తెలుసు కదా' సినిమాకు దారుణమైన కలెక్షన్లు.. 5 రోజుల్లో కలెక్ట్ చేసింది ఇంతేనా?

4 months ago 8
దీపావళి పండక్కి భారీ అంచనాలతో రిలీజైన 'తెలుసు కదా' సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. నిజానికి రిలీజ్‌కు ముందు సినిమాపై సాలిడ్ హైప్ క్రియేట్ అయింది. జాక్ లాంటి డిజాస్టర్ పడ్డా సరే సిద్ధూకు ఉన్న క్రేజ్, దానికి తోడు పండగ అవడంతో ఓపెనింగ్స్ అదిరిపోతాయాని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు.
Read Entire Article