Bhojpuri Star Aparna Mallik: టాలెంట్ ఏ ఒక్కరి సొంతమో కాదు. ఛాన్స్ వస్తే, ఎవరైనా తమ టాలెంట్ చూపిస్తారు. అలాంటి అవకాశం దక్కాల్సి ఉంటుంది. ఆ నటికి ఆ ఛాన్స్ మొదటి సినిమాకే దక్కింది. అంతే.. వీర లెవెల్లో జీవించేసింది. దాంతో అవార్డ్ ఎగురుకుంటూ వచ్చి, చేతిలో వాలింది.