తొలి సినిమాలోనే 17 కిస్ సీన్లు.. రాత్రికి రాత్రే సెన్సేషన్, కట్ చేస్తే బోల్డ్ పాత్రలకు
4 months ago
7
సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రమే తక్కువ సమయంలో పాపులర్ అవుతారు. ఇండస్ట్రీ స్టాండర్డ్స్ బ్రేక్ చేసి మరీ గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ లిస్టులో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మల్లికా షెరావత్ (Mallika Sherawat) ఒకరు.