తొలిప్రేమకు పవన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ఆ డబ్బుతో ఏం చేశారంటే..!
2 weeks ago
3
పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే తొలిప్రేమ సినిమా ఒక టర్నింగ్ పాయింట్. ఇప్పటికీ ఆ సినిమాకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా విజయవాడలో జరిగిన బుక్ ఫెస్టివల్‌లో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.