త్రిబాణధారి బార్భరిక్ మూవీ ఫీల్ గుడ్ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ట్యూన్
2 weeks ago
7
సత్య రాజ్ ప్రధాన పాత్రలో మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి నిర్మిస్తున్న 'త్రిబాణధారి బార్భరిక్' చిత్రం నుంచి 'అనగా అనగా కథలా' పాటను టీకేఆర్ కాలేజ్‌లో విడుదల చేశారు. ఈ పాటను కార్తిక్ ఆలపించారు.