త్రిబుల్ రోల్‌లో రామ్ చరణ్.. ఇది కదా మెగా అప్‌డేట్ అంటే.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్సే..!
5 months ago
10
Ram Charan: మధ్యలో ఆచార్య రిజల్ట్ కాస్త నిరాశ పరిచిన.. ఆ ఎఫెక్ట్ చెర్రిపై ఏమాత్రం పడలేదు. ఈ మధ్యకాలంలో కథలో కొత్తదనం ఉంటేనే రామ్ చరణ్ సినిమాలు చేస్తున్నాడు.