త్వరలో మీ రుణం తీర్చుకునే అవకాశం ఆ దేవుడు నాకు ఇవ్వాలి.. అనసూయకు మాస్ కౌంటర్ ఇచ్చిన శివాజీ

8 months ago 18
దండోరా ప్రెస్ మీట్‌లో పాల్గొన్న నటుడు శివాజీ, హీరోయిన్లపై, మహిళల డ్రెస్సింగ్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా వివరణ ఇచ్చారు. తన మాటల వల్ల కొందరు బాధపడినట్లయితే తాను మనస్పూర్తిగా బాధపడుతున్నానని, అయితే తన స్టేట్‌మెంట్ వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం తప్పు కాదని ఆయన స్పష్టం చేశారు.
Read Entire Article