కమల్ హాసన్-మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. కమల్‌తోపాటు త్రిష, శింబు, అభిరామి, జోజు జార్జ్, నాజర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ ఇవాళ (జూన్ 5) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి థగ్ లైఫ్ రివ్యూలో తెలుసుకుందాం.