థగ్ లైఫ్ మూవీ రివ్యూ.. మణిరత్నం గ్యాంగ్‌స్టర్ డ్రామా ఆడియెన్స్‌ను మెప్పించిందా?
9 months ago
25
కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న థగ్ లైఫ్ సినిమాలో ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్ని ఇన్నీ కావు. శింబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అభిరామి, త్రిష కీలక పాత్రల్లో నటించారు.