'థగ్ లైఫ్’ సినిమా కంటే ముందు మణిరత్నం తీసిన 5 బ్లాక్‌బస్టర్ గ్యాంగ్‌స్టర్ మూవీస్.. !
9 months ago
19
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో 38 ఏళ్ల తర్వాత ‘థగ్ లైఫ్’ సినిమా వస్తోంది. ఈ మూవీ జూన్ 5న థియేటర్లలోకి రానుంది. ఇదో ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఇందులో శింబు (STR), త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి వంటి భారీ తారాగణం నటిస్తోంది.