'థగ్ లైఫ్' సినిమా బ్యాన్.. బిగ్ స్క్రీన్‌పై డిజాస్టర్ కోర్టులో మాత్రం హడావుడి..!
9 months ago
29
బిగ్ స్క్రీన్‌పై కాకుండా... కోర్టు హాలులో ఇప్పుడు హడావుడి సృష్టిస్తున్న సినిమా థగ్‌లైఫ్. తమిళ తంబీలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ సినిమాకు సంబంధించి తాజాగా భారత అత్యున్నత న్యాయస్థానంలో కేసు నడుస్తోంది.