థగ్ లైఫ్ సినిమాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్‌లు.. కమల్ హాసన్‌తో పాటు శింబు, త్రిష ఎంతెంత..

9 months ago 14
లోక నాయకుడు కమల్ హాసన్ ఈ మధ్య కాలంలో వరుసగా భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ‘విక్రమ్’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు అదే స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తూ 'థగ్ లైఫ్' చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్‌లో 37 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకులలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.
Read Entire Article