థాంక్యూ డియర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే!

7 months ago 12
Thank You Dear Review : ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ.. 'థాంక్యూ డియర్'. ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి తోట శ్రీకాంత్ రచన, దర్శకత్వం వహించారు. మరీ ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం..
Read Entire Article