థియేట‌ర్‌లో పూన‌కాలు తెప్పించిన గంగ‌మ్మ‌ జాత‌ర వీడియో సాంగ్ రిలీజ్..

2 weeks ago 3
పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్ప‌టికే 1800 కోట్లు వ‌సూలు చేసి, బాహుబ‌లి 2 రికార్డును బ‌ద్ద‌లు కొట్టింది. ఇక‌, థియేట‌ర్‌లో పూన‌కాలు తెప్పించిన గంగ‌మ్మ జాత‌ర వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.
Read Entire Article