థియేటర్‌ల నుంచి వెళ్లిపోయినా లాభాల్లోకి 'వార్-2' మూవీ.. డిజాస్టర్ సినిమాకు అన్ని కోట్ల లాభ
6 months ago
4
వార్ 2 సినిమా రిలీజైన రెండు వారాలకు దగ్గరికి వచ్చేసింది. దాదాపుగా చాలా థియేటర్‌లో వార్2 బొమ్మను తీసేశారు. నిజానికి వార్2 సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ.. పర్లేదు ఓ సారి చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది.