థియేటర్‌లలోకి మళ్లీ రాబోతున్న కల్ట్ క్లాసిక్ 'నువ్వు నాకు నచ్చావ్'.. రీ రిలీజ్ ఎప్పుడంటే?

4 months ago 8
కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసిన సరే కొత్తగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి సినిమాల్లో నువ్వు నాకు నచ్చావ్ ఒకటి. సినిమా వచ్చి 24ఏళ్లయింది. కానీ ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే ఛానల్ కూడా చేంజ్ చేయకుండా చూస్తుంటాం.
Read Entire Article