థియేటర్‌లో అట్టర్ ఫ్లాప్... ఓటీటీలో మాత్రం గత్తరలేపుతుంది.. ఏం రొమాంటిక్ సినిమారా అయ్యా!

5 months ago 5
ప్రస్తుతం ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. అసలు థియేటర్‌లో కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నాయా అనే దానికంటే కూడా.. ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్‌లు ఏవీ స్ట్రీమింగ్ అవుతున్నాయని ఎదురు చూస్తున్నారు. వీకెండ్ వస్తే చాలు.. ఓటీటీలకు జనాలు అతుక్కుపోతున్నారు.
Read Entire Article