థియేటర్‌లో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో మాత్రం దుమ్మరేపుతుంది.. ఇదెక్కడి రొమాంటిక్ సినిమా మామ!
5 months ago
4
ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా మాములుగా లేదు. అసలు ఊహకందని విధంగా కొత్త సినిమాలను రెండు, మూడు వారాల్లోపే స్ట్రీమింగ్ చేస్తూ షాకిస్తాయి. ఈ దెబ్బతో చాలా వరకు జనాలు థియేటర్‌లకు రావడమే మానేశారు.