థియేటర్‌లో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో మాత్రం బుర్రపాడు చేస్తుంది.. అస్సలు మిస్సవ్వకండి!

9 months ago 24
ఇప్పుడు ట్రెండ్ అంతా లౌడ్‌ యాక్షన్‌ ఫిల్మ్స్‌, బిగ్‌ డ్రామాలదే. టాలీవుడ్‌లో అయితే ఇలాంటి వాటికే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. కానీ వీటి మధ్యలో వచ్చిన ‘కన్యాకుమారి’ (Kanyakumari) అనే ఒక చిన్న తెలుగు సినిమా అందరినీ ఇంప్రెస్ చేస్తోంది.
Read Entire Article