Top Trending Film On OTT: 2025 సంవత్సరంలో వచ్చిన ఒక సినిమా చాలా ఆర్భాటాలతో విడుదలైంది. కానీ అది బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా పడింది. అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయింది. ఇప్పుడు అదే సినిమా OTTలో సంచలనం సృష్టిస్తోంది. ఈ దేశీ యాక్షన్-ప్యాక్డ్ సినిమా టాప్ ట్రెండింగ్ జాబితాలో నిలిచింది.