థియేటర్‌లో ఉండగానే ఓటీటీలోకి 'కింగ్డమ్' మూవీ.. ఇదెక్కడి మాస్‌ ట్విస్ట్‌రా అయ్యా!

7 months ago 9
రెండు వారాల కిందట రిలీజైన కింగ్‌డమ్ సినిమాకు ఆహా, ఓహో అనే టాక్ రాలేదు కానీ.. ఎబో యావరేజ్‌గా నిలిచిపోయింది. విజువల్ పరంగా మాత్రం ఔవుట్ స్టాండింగ్ అనిపించింది. రివ్యూలు ఎలా వచ్చినా.. కలెక్షన్లు విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.
Read Entire Article