థియేటర్‌లో దుమ్మురేపుతున్న 'మై బేబి' మూవీ.. 3 రోజుల్లో ఎన్ని కలెక్షన్లు వచ్చాయంటే?

11 months ago 15
అధర్వ, నిమిషా సాజయన్ హీరో, హీరోయిన్‌లుగా, నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో, నిర్మాత సురేష్ కొండేటి, సహ నిర్మాతలుగా సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి సంయుక్తంగా విడుదల చేసిన చిత్రం "మై బేబీ" ఈ నెల 18 జూలై 2025న విడుదలైంది.
Read Entire Article