థియేటర్‌లో వచ్చే సిగరెట్ యాడ్ పాప గుర్తుందా?... ఇప్పుడెలా ఉందో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి
2 weeks ago
5
సినిమా ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఎవరి దశ ఎలా మారుతుందో ఎవ్వరు ఊహించలేరు. కొన్ని సార్లు మేయిన్ లీడ్‌లో నటించినా రానీ గుర్తింపు... 5, 10 నిమిషాల రోల్‌లో కనిపిస్తే వస్తుంది.