థియేటర్ల నుంచి లీక్ అయిన కన్నప్పలోని ప్రభాస్ సీన్.. సెకండాఫ్‌లోనే ఎంట్రీ.. వీడియో ఎలా ఉందంటే!

9 months ago 6
మంచు విష్ణు కన్నప్ప మూవీ ఇవాళ (జూన్ 27) థియేటర్లలో విడుదలైంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ నటించిన ఈ సినిమాకు ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అయితే, థియేటర్ నుంచి ప్రభాస్ ఎంట్రీ సీన్ లీక్ అయింది. ఆన్‌లైన్‌లో అక్షయ్ కుమార్, ప్రభాస్ సీన్ వైరల్ అవుతోంది.
Read Entire Article