థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చాక పాజిటివ్ రెస్పాన్స్.. కారణం ఇదే!
2 hours ago
2
లాల్ సలామ్ సినిమా 15 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. అందుకు ఓ కారణం ఉంది.