థియేటర్లలో సమంత సందడి.. శుభం సినిమాలో రిమోట్ సీన్ ఇష్టమంటూ కామెంట్లు.. ఫ్యాన్స్ అరుపులు!

10 months ago 14
హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి నిర్మించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ శుభం. మే 9న థియేటర్లలో విడుదలైన శుభం సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో విడయవాడలోని కొన్ని థియేటర్లలో సమంత సందడి చేసింది. అక్కడ సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Read Entire Article