థియేటర్స్‌లో బద్మాషులు హవా.. నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు

9 months ago 22
‘బద్మాషులు’ సినిమా మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి హీరోలుగా, శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం కామెడీ, ఎమోషన్ కలగలిపి పాజిటీవ్ టాక్ తో దూసుకెళుతోంది.
Read Entire Article