'దండోరా' ఫస్ట్ సింగిల్ రిలీజ్.. గూస్‌బంప్స్ మామ.. లిరిక్స్ మాత్రం మెంటల్ మాస్!

8 months ago 21
నేషనల్ అవార్డ్ మూవీ 'కలర్ ఫొటో', ‘బెదురులంక 2012’ వంటి సినిమాలతో ఆడియెన్స్ పల్స్ తెలిసిన నిర్మాతగా పేరు తెచ్చుకున్న లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దండోరా’.
Read Entire Article