దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు.. మూడు దినాల్లో ఓటీటీలోకి 'పుష్ప2'.. నీ యవ్వ ఈసారి అస్సలే..!

1 year ago 28
సినిమా రిలీజై నెలన్నర దాటింది.. అయినా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట పుష్ప2 హవా కొనసాగుతూనే ఉంది. అసలు అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర చూపిస్తున్న హవా అంతా ఇంతా కాదు. దెబ్బకు రికార్డులు శాల్తీల్లా లేచిపోతున్నాయి.
Read Entire Article