దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి.. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి: సాయి దుర్గ తేజ్
5 months ago
4
సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా హైదరాబాద్‌లో స్టూడెంట్ ట్రైబ్ నిర్వహించిన ది ఫాస్ట్ & క్యూరియస్ - ఆటో ఎక్స్పో 2025 - లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.