దర్శనం, వసతి గదులు.. తిరుమల పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు మీ ఫోన్‌కే

7 months ago 22
Tirumala Information In Whatsapp: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త! ఇకపై దర్శన టికెట్లు, వసతి గదుల వివరాలు, రద్దీ పరిస్థితి వంటి సమాచారాన్ని వాట్సాప్‌లోనే సులభంగా తెలుసుకోవచ్చు. 9552300009 నంబరుకు 'హాయ్' అని మెసేజ్ చేస్తే చాలు, కొండపై జరిగే కార్యక్రమాలు, స్లాట్ల వివరాలు, కంపార్ట్‌మెంట్‌లలో రద్దీ ఎలా ఉంది. అంతేకాదు శ్రీవాణి టికెట్ల లభ్యత వంటి ఎన్నో విషయాలు మీ వేలికొనలకే. ఈ కొత్త సేవతో భక్తుల ఇబ్బందులు తీరనున్నాయి.
Read Entire Article