దసరాకు మన శంకర వరప్రసాద్ గారు నుంచి సర్‌ప్రైజ్.. ఇవాళ నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్.. చీరలో శశిరేఖ
6 months ago
6
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి అప్ కమింగ్ మూవీ ‘మన శంకరవర ప్రసాద్ గారు’. ఈ మూవీలో నుంచి హీరోయిన్ నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రేపు దసరా సందర్భంగా సర్ ప్రైజ్ ఉంటుందని అనౌన్స్ చేశాడు డైరెక్టర్.