దారుణంగా పడిపోయిన 'ఘాటీ' మూవీ కలెక్షన్లు... 2 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

6 months ago 10
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ అనుష్క శెట్టి చాలా కాలం తర్వాత నటించిన తాజా చిత్రం “ఘాటి” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుష్క నుంచి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి కాబట్టి ఈసారి మాత్రం ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా భారీ ఎత్తున థియేటర్లకు వస్తారని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
Read Entire Article