దారుణమైన స్థితిలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు.. చూస్తే నిజంగా షాకవుతారు
9 months ago
8
విలక్షణ నటనతో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు.. ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. తాజాగా బయటకొచ్చిన ఆయన ఫొటోస్ చూసి అంతా షాకవుతున్నారు.